Lingastakam
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం || 1
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 2
సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధివివర్ధన కారణలింగం
సిద్దసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 3
కనక మహామణి భూషిత లింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 4
కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం
సంచిత పాపవినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 5
దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభి రేవచ లింగం
దినకరకోటి ప్రభాసిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 6
అష్టదలోపరి వేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 7
సురగురు సురవరపూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 8
లింగాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ||
Lingastakam
Brahma Muraari Surarchita Lingam, Nirmala Bhaashita Sobhitha Lingam
Janmaja Dhukha Vinaasaha Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 1
Devamuni Pravaraarchita Lingam, Kaama Dahana Karunaakara Lingam
Ravana Darpa Vinaasaha Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 2
Sarva Sugandha Sulepitha Lingam, Buddhi Vivaardhana Kaarana Lingam
Siddha Suraasura Vandhitha Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 3
Kanaga Mahaamani Bhooshitha Lingam, Panipati Veshthitha Sobitha Lingam
Daksha Suyajna Vinaasana Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 4
Kunkuma Chandhana Lehpitha Lingam, Pankaja Haara Susobhitha Lingam
Sanchitha Paapa Vinaashana Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 5
Deva Ganaarchita Sevitha Lingam, Bhavair Bhakhi Bhirevacha Lingam
Dinakara Koti Prabhaakara Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 6
Ahshta Dalopari Veshthitha Lingam, Sarva Samudbhava Kaarana Lingam
Ahshta Daridra Vinaasana Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 7
Suraguru Suravara Poojitha Lingam, Suravana Pushpa Sadarchitha Lingam
Paraath Param Paramatmaka Lingam, Tatpranamaami Sadaashiva Lingam - 8
Lingashtaka Midam Punyam Yah Pathet Sivasannidhau
Sivaloka Mahaapnoti Sivehna Saha Modatheh
Category: Vedic Mantra
0 comments